విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ కేసులు...! 1 d ago
దేశంలో హెచ్‌ఎంపీవీ కేసులు విజృంభిస్తున్నాయి. భారత్‌లో ఒక్కరోజే మూడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV పాజిటివ్ వచ్చింది. అలాగే, అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి HMPV పాజిటివ్ వచ్చింది. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ కరోనా వైరస్ కంటే ప్రమాదమని వైద్యులు అంటున్నారు.